
సాహిత్యం
ముసురువెట్టిన పల్లె
ముసురువెట్టిన పల్లె..!! పల్లె అంత తడిసి ముద్దైపోతుంటే, మూడోతరగతి పోరడుకూడా పారవట్టి పొలం పోతే,నాట్లు పట్టిన గీ పదిహేను రోజుల నుండి పల్లెకేదో కొత్త పండుగ అచ్చినట్టు అనిపిస్తుంది. జాతరేదో జరిగినట్టు మడులల్ల ట్రాక్టర్లు, చెక్కర్లు కొడుతున్నాయ్. ముసలవ్వలు, పడుసు తల్లులు అంత గలిసి…
2 min read