
ఇతర వార్తలు
తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు? ఆ పేర్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!
సముద్రంలో తుఫాను ఏర్పడిందంటే చాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలతో పాటు ఒక పేరు కూడా వార్తల్లో వినిపిస్తుంది. తౌక్తే, గులాబ్, మిచౌంగ్, ఫెంగల్ వంటి పేర్లు మనకు గుర్తుండే ఉంటాయి. అయితే అసలు ఈ పేర్లను ఎవరు పెడతారు? భారత్‌లో ఏర్పడిన తుఫానుకు మరో దేశం సూచించిన పేరు ఎందుకు వస్తుంది? ఒకసారి…
4 min read