ఆనందంలో అభిమానులు..పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు..!!
1 min read
ఆనందంలో అభిమానులు..పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు
కరోన సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే వేడుకల కోసం అభిమానులు మరియు జనసేన శ్రేణులు ఒక నిర్ణయానికొచ్చాయి. ఆ నిర్ణయం అభిమానులకే కాకుండ ప్రజలకు కూడ ఎంతో అనందాన్నిచ్చింది.
ఎందుకంటే ఈసారి వేడుకలకు దూరంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కరోణ బాధితులను కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు.
జనసేన అంటే జనం కోసం అనీ మరోసారి నిరూపించిన అభిమానులు, జనసేన శ్రేణులు.
Hello