Sat. Feb 27th, 2021

మొదటిరోజే అత్యధిక లైకులతో నంబర్ వన్ స్థానంలో గంగవ్వ

1 min read
మొదటిరోజే అత్యధిక లైకులతో నంబర్ వన్ స్థానంలో గంగవ్వ

మొదటిరోజే అత్యధిక లైకులతో నంబర్ వన్ స్థానంలో గంగవ్వ

మొదటిరోజే అత్యధిక లైకులతో నంబర్ వన్ స్థానంలో గంగవ్వ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 పదహారు మంది కటెస్టెంట్స్ తో మొదలైంది ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున గారే వ్యవహరిస్తున్నారు. మై విలేజ్ షో ఫేం గంగవ్వ కూడ ఒక కంటెస్టెంట్ గా వచ్చారు. ఈసారి ఎవరు గెలుస్తారని నాగార్జున గారు ఆమెను అడుగగా గెలుపు మన చేతుల్లో లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు కానీ ఎక్కడో మారుమూల గ్రామం లో పొలం పనులు చేసుకునే నేను ఇక్కడిదాక వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అనీ చెప్పారు.

అయితే స్టార్ మా వారు ఫేస్ బుక్ లో ఒక్కో కంటెస్టెంట్ పై పోస్ట్ పెట్టగా అందులో అత్యధికంగ 22 వేల లైకులతో గంగవ్వ మొదటి స్థానంలో ఉన్నారు. మిగిలినవారెవ్వరు 5 వేల లైకులు కూడ దాటలేకపోయారు దీంతో ఈసారీ బిగ్ బాస్ విన్నర్ గంగవ్వనే అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తపరుచుకుంటున్నారు.

1 thought on “మొదటిరోజే అత్యధిక లైకులతో నంబర్ వన్ స్థానంలో గంగవ్వ

Comment

Select Your Language

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts