IPL2020 మొదలుకాకుండానే ఇంటిబాట పట్టిన రైనా
1 min read
IPL2020 మొదలుకాకుండానే ఇంటిబాట పట్టిన రైనా
రైన ఈ మధ్యనే ఇంటర్నేషనల్ క్రికెట్ కి తన రెటర్మెంట్ ని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అబుదాబి లో జరుగనున్న IPL2020 మ్యాచులు ప్రారంభం కాకముందే మ్యాచ్ నుండి తప్పుకుని ఇండియాకు తిరుగు ప్రయాణమయ్యారు.

చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న రైన ఇలా ఇండియాకి తిరుగుప్రయాణం వెనక ఉన్న కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోపక్క చెన్నై సూపర్ కింగ్స్ లో దీపక్ ఛాహర్ మరియు రుతురాజ్ గైక్వాద్ లకు కరోనా పాజిటివ్ రావటం వారితో పాటు ఇంకొంత మందికి పాజిటివ్ రావటం తో ఇతర ఆటగాళ్ళలో కూడ సందిగ్ధత మొదలైంది.
అభిమానులు కూడా IPL2020 నిర్వహణపై పలు రకాల పోల్స్ నిర్వహిస్తూ అభిప్రాయాలు సోషల్ మీడీయా ద్వారా వెలిబుచ్చుతున్నారు.
ఆటకన్న ఆరోగ్యం మిన్న కదా చూదాం ఈసారి ఐ పీ ఎల్ నిర్వహణ ఎలా జరుగనుందో.