Sat. Feb 27th, 2021

గాలిపటంతోపాటు గాల్లోకెగిరిపోయిన చిన్నారి

1 min read

గాలిపటంతోపాటు గాల్లోకెగిరిపోయిన చిన్నారి

తైవాన్ కైట్ ఫెస్టివల్ లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. గాలిపటం ఎగిరేసే సమయంలో గాలిపటం తోక చుట్టుకుని ఓ చిన్నారి గాలిపటంతోపాటు గాల్లోకి ఎగిరింది. అది చూడగానే అందరూ షాక్ కి గురి అయ్యారు. అయితే ఆ చిన్నారి గాలిపటాన్ని గట్టిగా పట్టుకోవడంతో కిందపడలేదు. వెంటనే స్థానికులు తేరుకుని అప్రతమత్తమవడంతో ఆ చిన్నరిని ఎటువంటి గాయాలు లేకుండా కిందకి దించగలిగారు. ఆ చిన్నారి సురక్షితంగా కిందికి రావటంతో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేసారు.

తైవాన్ లో జరిగిన ఈ సంఘంటనని షేర్ చేసుకుంటూ పలువురు ఆ వీడియోని సోషల్ షేర్ చేసుకుంటున్నారు.

గాలిపటంతో సహ గాల్లోకెగిరిన చిన్నారి..!!

Comment

Select Your Language

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts