స్నేహం కోసం స్వయంగ కేక్ తయారుచేసిన బిల్ గేట్స్
1 min read
స్నేహం కోసం స్వయంగ కేక్ తయారుచేసిన బిల్ గేట్స్
బిల్ గేట్స్ మరియు వారెన్ బఫ్ఫెట్ ప్రపంచంలోనే రెండవ మరియు మూడవ సంపన్న వ్యక్తులు. అంతే కాదు వారు మంచి స్నేహితులు కూడా.

అయితె బిల్ గేట్స్ ఈఆరి తన మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం కొసం వారెన్ కు ఇష్టమైన ఒరియో కేఖ్ ఆయనే స్వయంగా తయారు చేసారు.