ఆచార్య – బాక్సాఫీసు బాసు
1 min read
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పండగరోజు రానే వచ్చింది.చిరు అభిమానులకు తన పుట్టినరోజు బహుమతిగా 152వ సినిమా “ఆచార్య” కు సమబందించిన మోషన్ పోస్టర్ వదిలారు.
అందులోనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావటంతో ప్రేక్షకుల అంచానాలు కూడ ఎక్కువే ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆచార్య పోస్టర్ మెప్పించిందనటంలో సదేహం లేదు.
అంతే కాకుండ చాలా రోజుల తర్వాత మణిశర్మ చిరు కాంబినేషన్ లో రాబోతున్న మ్యూజికల్ మాజిక్ కోసం అభిమానులు ఏంతగానో ఎదురుచూస్తున్నారు.
Boss
boss