Sat. Feb 27th, 2021

హరీశ్ రావుకు కరోనా పాజిటివ్

1 min read

హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ – తనతో ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావులో కరోనా లక్షణాలు కనిపించటంతో అనుమానం కలిగి ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగనే ఉందనీ, మరియు కొద్దిరోజులుగ తనతో సాన్నిహిత్యంగా ఉన్నవారు వెంటనే పరీక్ష చేయించుకోవాలని, మీ పరీక్ష ఫలితాలు తెలిసేంతవరకు క్వారంటైన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Harish Rao

Telanagana Finanace Minster Harish Rao Tested Covid Positive

Comment

Select Your Language

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts