మొదటిరోజే కంటెస్టెంట్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
1 min read
మొదటిరోజే కంటెస్టెంట్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
మొదటిరోజే కంటెస్టెంట్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున
బిగ్ బాస్ సీజన్ 4 లో మొదటిరోజే నాగార్జున గారు హౌజ్ మేట్స్ అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 16 వ కటెస్టెంట్ గా గంగవ్వ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆవిడ పెద్దావిడ కాబట్టి హౌజ్ లో ఎవ్వరూ ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైన ఇబ్బందిపెడితే మాత్రం వారు దానికి తగ్గ ప్రాబ్లంస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనీ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. దాంతో హౌజ్ మేట్స్ అందరూ అలాగే చూసుకుంటాం అని మాటిచ్చారు.