Sat. Feb 27th, 2021

సిద్దిపేట్ గురించి మీకు తెలియని నిజాలు సీఎం కేసీఆర్ మాటల్లో

1 min read

సిద్దిపెట్ గురించి మికు తెలియని నిజలు సీఎం కేసీఆర్ మాటల్లో

సిద్దిపేట జిల్లా లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సీఎం కేసీఆర్

సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీ కేసీఆర్ ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి శ్రీ టి. హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సిద్దిపెట్ గురించి మికు తెలియని నిజలు  సీఎం కేసీఆర్ మాటల్లో
సిద్దిపెట్ గురించి మికు తెలియని నిజలు సీఎం కేసీఆర్ మాటల్లో

.సిద్దిపెట్ గురించి మికు తెలియని నిజలు సీఎం కేసీఆర్ మాటల్లో

రూ. 45 కోట్ల వ్యయంతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 ఎకరాల స్థలంలో దుద్దెడ వద్ద నిర్మించబోయే ఐటి టవర్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అమెరికాలోని నాలుగు ఐటి కంపెనీలు సిద్దిపేట ఐటి టవర్ నుండి కార్యకలాపాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయి.

సిద్దిపేట సమీపంలోని మిట్టపల్లిలో రూ. 22 లక్షల వ్యయంతో 2,046 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

రూ. 715 కోట్ల వ్యయంతో దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. వెయ్యి పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా మార్చేందుకు రూ. 278.50 కోట్లతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను సీఎం ప్రారంభించారు.

సిద్దిపెట్ గురించి మికు తెలియని నిజలు  సీఎం కేసీఆర్ మాటల్లో
సిద్దిపెట్ గురించి మికు తెలియని నిజలు సీఎం కేసీఆర్ మాటల్లో

.సిద్దిపేట లో సీఎం కేసీఆర్

సిద్దిపేటలోని కోమటి చెరువులో జరిగిన సుందరీకరణ పనులను సీఎం పరిశీలించారు. నెక్లెస్ రోడ్ వెంట, కోమటి చెరువులో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ పై సీఎం కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. కోమటి చెరువు ప్రాంతాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని మంత్రి శ్రీ హరీశ్ రావును ముఖ్యమంత్రి అభినందించారు.

సిద్ధిపేట పట్టణంలో 45 ఎకరాల విస్తీర్ణంలో రూ. 145 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయానికి ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.

అనంతరం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం శ్రీ కేసీఆర్ మాట్లాడారు.

3.50 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయక సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఉన్న పల్లగుట్ట ద్వీపంలో నిర్మించిన నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించారు.

సిద్దిపెట్ గురించి మికు తెలియని నిజలు  సీఎం కేసీఆర్ మాటల్లో
సిద్దిపెట్ గురించి మికు తెలియని నిజలు సీఎం కేసీఆర్ మాటల్లో

4.సిద్దిపేట లో సీఎం కేసీఆర్

Select Your Language

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts