చిరంజీవి
1 min read
సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన శిఖరం. తన నటనతో డాన్సులతో చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిని మైమరిపించి ఆకట్టుకున్న స్టార్ మన మెగాస్టార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
కొణిదెల శివశంకర వరప్రసాద్(చిరంజీవి)
1955, ఆగష్టు 22
మొగల్తూరు,ఆంధ్రప్రదేశ్.