బాలాపూర్ లడ్డు అందుకున్న CM KCR
1 min read
బాలాపూర్ లడ్డు అందుకున్న CM KCR
వినాయక చవితి అనగానే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడైతే ఆ వెంటనే గుర్తుకొచ్చేది బాలాపూర్ గణపతి మరియు బాలాపూర్ లడ్డు.
ప్రతీసారి బాలాపూర్ లడ్డూ కోసం ఎంతోమంది లక్షల్లో వేలంపాడి దక్కించుకోవాలనుకుంటారు. 2019 లో అత్యధికంగా 17.6 లక్షలకు కోలన్ రామ్ రెడ్డి గారిని ఆ అదృష్టం వరించింది.
ఈసారి కరోనా కారణంగా లడ్డూని వేలం వేయలేదు. అయితే ఆ లడ్డూని ఇవ్వాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందజేసారు.