Skip to content
  • facebook
  • twitter
  • instagram
  • youTube
  • Privacy Policy
Matalabu

మతలబు

ఓ మతలబు చెప్తా ఆగు..!!

  • మతలబు
  • రాజకీయాలు
  • ఆరోగ్యం
  • భక్తి
  • సాహిత్యం
  • సినిమాలు
  • క్రీడలు
  • Toggle search form
  • అమెరికా సంయుక్త రాష్ట్రాల 245వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ వార్తలు
  • అంకితభావంతో అనంతమైన ఖ్యాతిని సంపాదించుకున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ ప్రముఖులు
  • తల్లి రొమ్ము పాలతోనే రేపటి ఆరోగ్యతర నిర్మాణం ఆరోగ్యం
  • ఇంకా కోవిడ్-19 వాక్సిన్ వేయించుకోనివారు తప్పనిసరిగా ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యం
  • మంగ్లీ బోనాల పాటలో తప్పుంటే ఆ పాటలో కూడ తప్పున్నట్టే ప్రాంతీయ వార్తలు
  • కరోనాతో పిల్లల సాధారణ టీకా కార్యక్రమానికి విఘాతం ఆరోగ్యం
  • గ్రంథాలయాల ఘనమైన చరిత్ర లో మన తెలుగు వారి పాత్ర వ్యాసాలు
  • ఆఫ్ఘానిస్థాన్‌ బ్యాలెట్‌కు గురిపెట్టిన తాలిబాన్‌ బులెట్లు అంతర్జాతీయ వార్తలు

Category: సాహిత్యం

తెలంగాణ విమోచన దినం జరుపుకునే అర్హత మనకు ఉన్నదా?

Posted on August 17, 2021January 14, 2023 By matalabu No Comments on తెలంగాణ విమోచన దినం జరుపుకునే అర్హత మనకు ఉన్నదా?
తెలంగాణ విమోచన దినం జరుపుకునే అర్హత మనకు ఉన్నదా?

తెలంగాణ విమోచన దినం జరుపుకునే అర్హత మనకు ఉన్నదా? మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అని మన రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా 1947వ సంవత్సరం ఆగష్టు 15 అని చెప్తారు. అది మన దౌర్భాగ్యం. మన రాష్ట్రం ఆ సమయంలో మత పిశాచి నిజాం రాజు మరియు ఖాసిం రజ్వీ అనే మూర్ఖుడితో కలిసి స్థాపించిన ఉగ్రవాద సంస్థ “రజాకర్ల” చేతిలో చిత్రహింసలకు తీవ్రమైన మత విద్వేష దాడులకు గురవుతున్న సమయమిది. ఆర్య సమాజ…

Read More “తెలంగాణ విమోచన దినం జరుపుకునే అర్హత మనకు ఉన్నదా?” »

ప్రాంతీయ వార్తలు, మతలబు, వ్యాసాలు, సాహిత్యం

భారతీయత, దేశభక్తిలతో భరతమాతను పూజిద్దాం

Posted on August 13, 2021 By matalabu No Comments on భారతీయత, దేశభక్తిలతో భరతమాతను పూజిద్దాం

భారతీయత, దేశభక్తిలతో భరతమాతను పూజిద్దాం(దేశభక్తిపై ‘యుగౌవ్‌ సంస్థ’ నిర్వహించిన అంతర్జాతీయ సర్వే ఆధారంగా) భారతీయ సమాజం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను, వజ్రోత్సవాలుగా, అమృతోత్సవాలుగా ఘనంగా నిర్వహించుకుంటున్న శుభసందర్భమిది. ఈ శుభఘడియలో మన మనసుల్లో దేశభక్తిని నింపుకుంటూ, దేశాభివృద్ధికి మరోసారి పునరంకింతం కావలసిన సమయమిది. దేశం పట్ల భక్తి భావన, బలమైన బేషరతు మద్దత్తు, దేశాన్ని చూసి గర్వం పడడం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం వహించడం, దేశహిత కార్యాలకు ఉపక్రమించడం లాంటి లక్షణాల ఉన్న పౌరులను దేశభక్తులుగా గుర్తిస్తాం. మన…

Read More “భారతీయత, దేశభక్తిలతో భరతమాతను పూజిద్దాం” »

జాతీయ వార్తలు, మతలబు, వ్యాసాలు, సాహిత్యం

భారత్‌కు ‘నీరాజ’నం !

Posted on August 9, 2021 By matalabu No Comments on భారత్‌కు ‘నీరాజ’నం !

భారత్‌కు ‘నీరాజ’నం ! వందేళ్ల భారత స్వప్నం సాకారమై..టోక్యోలంపిక్స్‌లో భారత బాహుబళులు..సప్త పతకాల ధగధగల వర్షం కురిపించె ! బల్లెంతో భారత్‌కు స్వర్ణ తాపడంజత రజతాలతో జేజేలు పలకడంనాలుగు బ్రాంజ్‌లతో ఆనంద పడడం ! బల్లెం గాల్లోకి విసిరి మురిసె..నీరజ్‌ ‘బంగారు’ కొండ మన చోప్రాబరువెత్తిన మీరాబాయి చాను..బ్రహ్మాండంగా రజతం చేబట్టె ! బాక్సింగ్‌ రింగులో లవ్లీగాలవ్నీనా బ్రాంజ్‌తో స్త్రీశక్తిని చాటే..కుస్తీలో రవి, బజరంగ్‌లుఉడుం పట్టుతో కాంస్యాలు చేబట్టే ! ‘కాక్’‌ను కొట్టి కాంస్యం పట్టి..భారతమాత నుదుట…

Read More “భారత్‌కు ‘నీరాజ’నం !” »

కవితలు, సాహిత్యం

ముసురువెట్టిన పల్లె

Posted on August 8, 2021 By matalabu No Comments on ముసురువెట్టిన పల్లె

ముసురువెట్టిన పల్లె పల్లె అంత తడిసి ముద్దైపోతుంటే, మూడోతరగతి పోరడుకూడా పారవట్టి పొలం పోతే, నాట్లు పట్టిన గీ పదిహేను రోజుల నుండి పల్లెకేదో కొత్త పండుగ అచ్చినట్టు అనిపిస్తుంది. జాతరేదో జరిగినట్టు మడులల్ల ట్రాక్టర్లు, చెక్కర్లు కొడుతున్నాయ్. ముసలవ్వలు, పడుసు తల్లులు అంత గలిసి మాల్యాలు గట్టి, భూతల్లికి పల్లె తల్లులు అంత ఆకుపచ్చ చిరకట్టినట్టు నాట్లేస్తుంటే,మల్లల్ల నీళ్లు మత్తడెక్కి పారుతుంటే పల్లెతల్లులు పాటలు అందుకొని పని కానియ్యవట్టె. గిదంతా మంచిగానే ఉంది కానీ ఈ…

Read More “ముసురువెట్టిన పల్లె” »

వ్యాసాలు, సాహిత్యం

స్నేహమేగా జీవితం – స్నేహమేగా శ్వాశ్వతం

Posted on August 1, 2021 By matalabu No Comments on స్నేహమేగా జీవితం – స్నేహమేగా శ్వాశ్వతం

స్నేహమేగా జీవితం – స్నేహమేగా శ్వాశ్వతం 1930 దశకంలో హాల్‌మార్క్‌ కార్డుల వ్యాపారి ‘జోయ్‌ హాల్‌’ ప్రవేశ పెట్టిన స్నేహ దినాన్ని 1958 నుంచి పెరుగ్వే ‘అంతర్జాతీయ స్నేహ దినం (ఇంటర్నేషనల్‌ ఫ్రెండ్‌షిప్‌ డే)‌’గా పాటించడం ప్రారంభించింది. 2011 నుంచి ఐరాస కూడా అంతర్జాతీయ స్నేహ దినాన్ని (30 జూలైన) పాటిస్తున్నది. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం స్నేహం. అవధులు లేని స్నేహాన్ని ఆస్వాదించడం ఓ నేర్పు. మనసులో మాటను, సుఖదుఃఖాలను పంచుకోవడానికి, మనసును తేలిక పరుచుకోవడానికి ఓ…

Read More “స్నేహమేగా జీవితం – స్నేహమేగా శ్వాశ్వతం” »

వ్యాసాలు, సాహిత్యం

చెలిమి చెలిమె

Posted on July 31, 2021 By matalabu No Comments on చెలిమి చెలిమె

చెలిమి చెలిమె(01 ఆగష్టు ‘అంతర్జాతీయ స్నేహ దినం’ సందర్భంగా) ప్రేమ సమ్మిళిత సాగరంలో..సాంత్వనను కూర్చే స్నేహమేగా..సకల సంతోషాల కోవెలపరమానందపు అంచుల్ని..పరిచయ చేసే అద్వితీయ వరంనరలోకంలో సజీవంలో స్నేహం ! దుఃఖసాగరపు పడవలో..సుఖప్రాప్త లేపనామృతంవర్ణ వర్గ కులమత వివక్షలను..చెరిపేసే అద్వితీయ నేస్తంకన్నీటిని ప్రేమతో తుడిచే హస్తంఆనంద భాష్పాల నదీ ప్రవాహం ! బేషరతైన ప్రాణమిత్రుడేగా..చెలిమి చెలిమె మహోన్నత ధారస్నేహ సుగంధాల సన్నిధిసకల ఐశ్వర్యాల మనో పెన్నిధిఅద్వితీయ ఆస్థేగా పసందైన దోస్తీ ! ముళ్ళబాటలో పూలను పరిచే..నిస్వార్థ నికార్సైన అభయహస్తంమచ్చలేని…

Read More “చెలిమి చెలిమె” »

కవితలు, సాహిత్యం

ఆంగ్లపాలనపై తిరగబడ్డ తొలియోధుడు మంగళ్ పాండే

Posted on July 20, 2021 By matalabu No Comments on ఆంగ్లపాలనపై తిరగబడ్డ తొలియోధుడు మంగళ్ పాండే

ఆంగ్లపాలనపై తిరగబడ్డ తొలియోధుడు మంగళ్ పాండే వేలాది విదేశీయుల్నిగడ గడ లాడించినసైనికధీరుడతడు!కోట్లాది స్వదేశీయుల్నిసమరం వైపు నిలిపినసాహసవీరుడతడు!స్వతంత్ర్యదేవి సాక్షాత్కారముకైప్రాణాలని అర్పించినత్యాగమూర్తి అతడు!ఆంగ్లఅంధకారం పారద్రోలిదేశమంతా వెలుగులు నింపినక్రాంతికారుడతడు!ఆ ఒక్కడే!తొంబయ్యేళ్ళ సంగ్రామానికితొలిబలిదానకేతనం ఎగురేశాడు….ఆ ఒక్కడే!మూడులక్షల వీరుల గుండెల్లోస్వతంత్య్రజ్వాల రగిల్చిదేశంకోసం సమిధలయిన మహాయోధులకి స్ఫూర్తిగా నిల్చాడు..ఆ ఒక్కడే..ఆ యోధుడే మంగళ పాండే. 1857 లో జరిగిన భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీషు పాలకులపై తిరుగుబాటు చేసిన రియల్ హీరో మంగళ్ పాండే జయంతిని పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. మంగళ్…

Read More “ఆంగ్లపాలనపై తిరగబడ్డ తొలియోధుడు మంగళ్ పాండే” »

వ్యాసాలు, సాహిత్యం

తక్షణ రోగం

Posted on July 19, 2021 By matalabu No Comments on తక్షణ రోగం

తక్షణ రోగం ఏంటి! కరోనా మహమ్మారి పోకముందే , మళ్లీ కొత్త రోగం వచ్చిందా? అని ఆలోచిస్తున్నారా ? ఎస్ .అది నిజమే. ఇప్పుడు చిన్న ,పెద్ద తేడా లేకుండా, పల్లె పట్నం అని ఆగకుండా, ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తున ఆ రోగం పేరు తక్షణ రోగం. తమ పని తక్షణమే అవ్వాలి. ఎవరికి క్షణం కూడా ఓపిక లేదు. చిన్నపిల్లలు అడిగింది వెంటనే ఇవ్వాలని మారం. పెద్దవాళ్లు కావాలనుకుంది వెంటనే దొరకాలని ప్రయత్నం. ఆఫీస్ నుండి…

Read More “తక్షణ రోగం” »

ఆరోగ్యం, వ్యాసాలు, సాహిత్యం

మిత్రమా ఓ చిన్న మాట

Posted on July 17, 2021 By matalabu No Comments on మిత్రమా ఓ చిన్న మాట

మిత్రమా ఓ చిన్న మాట మిత్రమా పేగుబంధం అమ్మయితే తోడుబంధం నాన్న. శరీరానికి వెన్నెముక బలములాగ నీ-నా-మన జీవితాలకు నాన్నే ఆ బలం. అంత గొప్ప నాన్న ని అర్ధం చేసుకోలేకపోతే బ్రతుకులకు అర్ధం ఉండదేమో! తండ్రి మాట పెడచెవిన పెట్టే ఎవరి జీవితం అయినా సమస్యల సుడిగుండలోకి వెళ్తుంది. పితృదేవో భవ అనే వేదవాక్కు ని అర్ధం చేసుకుందామా! తండ్రికి తన సంతానం పట్ల ఉండే బాధ్యతని తెలియజేసే ప్రాచీన గాథ ని తెలుసుకుందామా! భారవి…

Read More “మిత్రమా ఓ చిన్న మాట” »

కథలు, సాహిత్యం

గోరుచుట్టుపై ‘బండ’ పోటు

Posted on July 17, 2021 By matalabu No Comments on గోరుచుట్టుపై ‘బండ’ పోటు

గోరుచుట్టుపై ‘బండ’ పోటు కరోనా అలల సునామీ ఓ వైపు..ఉద్యోగ ఉపాధుల కరువు మరో వైపుగోరుచుట్టుపై ‘బండ’ పోటు బాధలు ‌దెబ్బ మీద దెబ్బతో కుదేలైన జీవులు ! పెట్రో డిజిల్‌ కక్కుతున్న ఇం’ధన’ సెగలుభగ్గుమన్న వంటింటి గ్యాస్‌ మంటలుబరువెక్కిన బడుగుల బండ బతుకులుమసకబారుతున్న పేదోడి జీవితాలు ! పైపైకి పాకుతున్న ధరాఘాతాలుసామాన్యుడి జేబుకు భారీ చిల్లులుదిక్కులేని వారికి లేరెవరూ దిక్కు..దేవుడే నిస్సహాయుడైన అకాలాలు ! సెంచరీ దాటిన పెట్రో కొరడా దెబ్బలువిజృంభిస్తున్న ద్రవ్యోల్బణ విష కోరలుఆకలితో…

Read More “గోరుచుట్టుపై ‘బండ’ పోటు” »

కవితలు, సాహిత్యం

Posts navigation

1 2 Next

Recent Posts

  • తాలిబన్ల దురాక్రమణలో అఫ్ఘానిస్థాన్‌
  • తెలంగాణ విమోచన దినం జరుపుకునే అర్హత మనకు ఉన్నదా?
  • తాలిబన్లు ఎవరు? ఎందుకు అఫ్గానిస్తాన్‌ ని ఆక్రమించుకున్నారు
  • అంతర్ రాష్ట్ర వివాదాలు – జాతీయ సమైక్యతకే విఘాతాలు
  • భారతీయత, దేశభక్తిలతో భరతమాతను పూజిద్దాం

Recent Comments

  1. Parbriz Land Rover Range Rover III 2009 on ఇంకా కోవిడ్-19 వాక్సిన్ వేయించుకోనివారు తప్పనిసరిగా ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు

Archives

  • August 2021
  • July 2021

Categories

  • అంతర్జాతీయ వార్తలు
  • ఆరోగ్యం
  • ఆరోగ్య సలహాలు
  • కథలు
  • కరోన
  • కవితలు
  • జాతీయ వార్తలు
  • ప్రముఖులు
  • ప్రాంతీయ వార్తలు
  • బిజినెస్
  • భక్తి
  • మతలబు
  • యోగ
  • రాజకీయాలు
  • వ్యాసాలు
  • సాధారణ వైద్య సమస్యలు
  • సాహిత్యం
  • అంకితభావంతో అనంతమైన ఖ్యాతిని సంపాదించుకున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ ప్రముఖులు
  • వ్యోమగాములకే ఆదర్శం నీల్‌ ఆర్మస్ట్రాంగ్‌ అంతర్జాతీయ వార్తలు
  • కరోనాతో పిల్లల సాధారణ టీకా కార్యక్రమానికి విఘాతం ఆరోగ్యం
  • ముసురువెట్టిన పల్లె వ్యాసాలు
  • అధిక జనాభా పెరుగుదల వరమా? శాపమా? వ్యాసాలు
  • విరోచనాలు, వాంతులకు అమృత ఔషధం ‘ఓఆర్‌యస్‌’ ఆరోగ్యం
  • తొలి ఏకాదశి విశిష్టత భక్తి
  • పోస్ట్‌-కోవిడ్‌ ఆరోగ్య సమస్యలతో ప్రజల అవస్థలు ఆరోగ్యం

Copyright © 2023 మతలబు.

Powered by PressBook News Dark theme