Skip to content
  • facebook
  • twitter
  • instagram
  • youTube
  • Privacy Policy
Matalabu

మతలబు

ఓ మతలబు చెప్తా ఆగు..!!

  • మతలబు
  • రాజకీయాలు
  • ఆరోగ్యం
  • భక్తి
  • సాహిత్యం
  • సినిమాలు
  • క్రీడలు
  • Toggle search form
  • ఆంగ్లపాలనపై తిరగబడ్డ తొలియోధుడు మంగళ్ పాండే వ్యాసాలు
  • విరోచనాలు, వాంతులకు అమృత ఔషధం ‘ఓఆర్‌యస్‌’ ఆరోగ్యం
  • నలబై వసంతాల‌ ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ బిజినెస్
  • తాలిబన్లు ఎవరు? ఎందుకు అఫ్గానిస్తాన్‌ ని ఆక్రమించుకున్నారు అంతర్జాతీయ వార్తలు
  • రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానం గురించి మీకు తెలుసా జాతీయ వార్తలు
  • కార్గిల్‌ హీరోలు – కదనరంగాన ఉగ్ర సింహాలు జాతీయ వార్తలు
  • కనుమరుగవుతున్న పుస్తకానికి ఆక్సిజన్ సిలిండర్ లాంటిది గ్రంథాలయ చట్టం వ్యాసాలు
  • అమెరికా సంయుక్త రాష్ట్రాల 245వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ వార్తలు

Category: అంతర్జాతీయ వార్తలు

తాలిబన్ల దురాక్రమణలో అఫ్ఘానిస్థాన్‌

Posted on August 17, 2021January 14, 2023 By matalabu No Comments on తాలిబన్ల దురాక్రమణలో అఫ్ఘానిస్థాన్‌
తాలిబన్ల దురాక్రమణలో అఫ్ఘానిస్థాన్‌

తాలిబన్ల దురాక్రమణలో అఫ్ఘానిస్థాన్‌ సరిహద్దు గాంధీ, అహింసామూర్తి, మానవత్వానికే ప్రతీక అయిన ‘ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌‘ కదలాడిన అఫ్ఘానిస్థాన్‌లో నేడు అరాచక, అమానవీయ, అనాగరిక, హింసాత్మక, కృూర మృగాళ్ల సాయుధ కవాతులు జరుగుతున్నాయి. తాలిబన్ల పేరుతో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తరిమేసి, దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీని దేశం వదలి పారిపోయేలా చేసిన, మూర్ఖ ఛాందస ముష్కరుల సాయుధ పాలనకు తెర లేచిన ఘోరమైన తాలిబన్‌ దురాక్రమణను చూసిన ప్రతి ప్రపంచ పౌరుడి హృదయం ద్రవిస్తోంది. అమెరికా…

Read More “తాలిబన్ల దురాక్రమణలో అఫ్ఘానిస్థాన్‌” »

అంతర్జాతీయ వార్తలు, మతలబు

తాలిబన్లు ఎవరు? ఎందుకు అఫ్గానిస్తాన్‌ ని ఆక్రమించుకున్నారు

Posted on August 16, 2021 By matalabu No Comments on తాలిబన్లు ఎవరు? ఎందుకు అఫ్గానిస్తాన్‌ ని ఆక్రమించుకున్నారు

తాలిబన్లు ఎవరు? ఎందుకు అఫ్గానిస్తాన్‌ ని ఆక్రమించుకున్నారు తాలిబన్ అంటే అరబ్బీ లో ధర్మ జ్ఞానాన్ని అన్వేషించే విద్యార్థి అని అర్ధం. కానీ అంతమంచి పేరు జిహాద్ లాగానే తీవ్రవాదుల చెడ్డచేష్టలవల్ల చెడ్డపేరుగా మారిపోయింది. ఈ తాలిబన్లు ఇస్లాం పరిరక్షకులుగా చెప్పుకుంటారుగానీ ఇస్లాం ప్రభోదించే ప్రజాస్వామ్యాన్ని ఖాతరు చేయకుండా హింసకు మారణకాండకు పాల్పడుతారు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్థాన్ లలో ఉన్నారు. రాజ్యాలను అల్లకల్లోలం చేస్తున్నారు. తాలిబాన్లను సృష్టించింది పాకిస్థానీ నేతలేనని, అమెరికాకు చెందిన సిఐఎ, తన దేశానికి…

Read More “తాలిబన్లు ఎవరు? ఎందుకు అఫ్గానిస్తాన్‌ ని ఆక్రమించుకున్నారు” »

అంతర్జాతీయ వార్తలు, మతలబు

వ్యోమగాములకే ఆదర్శం నీల్‌ ఆర్మస్ట్రాంగ్‌

Posted on August 4, 2021 By matalabu No Comments on వ్యోమగాములకే ఆదర్శం నీల్‌ ఆర్మస్ట్రాంగ్‌

వ్యోమగాములకే ఆదర్శం నీల్‌ ఆర్మస్ట్రాంగ్‌ చంద్రమండలంపై తొలిసారి కాలు మోపిన ప్రఖ్యాత అమెరికన్‌ వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌), వైమానిక ఇంజనీర్ (ఏరోనాటికల్ ఇంజనీర్‌)‌, నైకా విమానయానకర్త (నావల్‌ ఏవియేటర్‌), టెస్ట్‌ పైలెట్‌, యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ అయిన నీల్‌ ఆర్మస్ట్రాంగ్ వాపకొనేట నగరం,‌ ఓహియాలో 05 ఆగష్టు 1930న జన్మించారు. పర్డ్యూ యూనివర్సిటీలో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ, సదరన్‌ కాలిఫోర్నియా యునివర్సిటీలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో పిజి పూర్తి చేశారు. 1949 -50 వరకు‌ నావల్‌ ఏవియేటర్‌గా, నేషనల్‌ అడ్వైజరీ కమిటీ…

Read More “వ్యోమగాములకే ఆదర్శం నీల్‌ ఆర్మస్ట్రాంగ్‌” »

అంతర్జాతీయ వార్తలు, మతలబు

ఆఫ్ఘానిస్థాన్‌ బ్యాలెట్‌కు గురిపెట్టిన తాలిబాన్‌ బులెట్లు

Posted on August 3, 2021 By matalabu No Comments on ఆఫ్ఘానిస్థాన్‌ బ్యాలెట్‌కు గురిపెట్టిన తాలిబాన్‌ బులెట్లు

ఆఫ్ఘానిస్థాన్‌ బ్యాలెట్‌కు గురిపెట్టిన తాలిబాన్‌ బులెట్లు ఇటీవల ఆఫ్ఘానిస్థాన్‌ నుంచి అమెరికన్-నాటో (నార్థ్ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌) దేశాల‌ సైనిక బలగాలను సెప్టెంబర్‌ 2021 నాటికి విరమించుకుంటామని జోబైడెన్‌ ప్రభుత్వం తీసుకున్న సంచనాత్మక నిర్ణయంతో ఆఫ్ఘాన్‌లో అస్థిరత్వ మంటలు రగులుట ప్రారంభమైంది. ఆఫ్ఘానిస్థాన్‌లో ప్రభుత్వానికి, తాలిబన్లుకు మధ్య ఆదిపత్య పోరు అనాదిగా జరుగుతున్న విషయం మనకు తెలుసు. అమెరికా బలగాలు వెనక్కి తగ్గడంతో ఆఫ్ఘాన్‌ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మరోసారి యుద్ధ వాతావరణం ప్రారంభమైంది. 01 ఆగష్టున…

Read More “ఆఫ్ఘానిస్థాన్‌ బ్యాలెట్‌కు గురిపెట్టిన తాలిబాన్‌ బులెట్లు” »

అంతర్జాతీయ వార్తలు, మతలబు

చంద్రమండలంలో జీవించాలనే ఆశ భూమికి ప్రమాదంగా మారిందా

Posted on July 26, 2021 By matalabu No Comments on చంద్రమండలంలో జీవించాలనే ఆశ భూమికి ప్రమాదంగా మారిందా

చంద్రమండలంలో జీవించాలనే ఆశ భూమికి ప్రమాదంగా మారిందా గతి తప్పిన శాస్త్రం.. మతి తప్పిన ప్రయోగం.. లయ తప్పిన జీవితం ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే.. ఒక సమాజం ముందడుగు వేయాలి అంటే.. శాస్త్ర, సాంకేతికత రంగాల్లో భారీ పెట్టుబడులు వాటిలో పరిశీలన, పరిశోధన ప్రయోగాలు చాలా అవసరం. అయితే చాలా అంశాల్లో ప్రభుత్వమే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రయోగాలకు వందల, వేల కోట్ల రూపాయల ధనం అవసరం ఉంటుంది కాబట్టి ప్రైవేటు వ్యక్తులు,…

Read More “చంద్రమండలంలో జీవించాలనే ఆశ భూమికి ప్రమాదంగా మారిందా” »

అంతర్జాతీయ వార్తలు, మతలబు

అమెరికా సంయుక్త రాష్ట్రాల 245వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted on July 17, 2021 By matalabu No Comments on అమెరికా సంయుక్త రాష్ట్రాల 245వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అమెరికా సంయుక్త రాష్ట్రాల 245వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇంగ్లాండ్‌ పాలనలో ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు చేపట్టిన అమెరికన్‌ విప్లవం ఫలితంగా 04 జూలై 1776న స్వాతంత్ర్యాన్ని పొంది స్వేచ్ఛా గాలులు పీల్చడం జరిగింది. ఈ మహాఘట్టాన్ని పురస్కరించుకొని 04/05 జూలై రోజున అమెరికాలోని 50 రాష్ట్రాలు సెలవు దినాన్ని పాటిస్తున్నాయి. 1812 జరిగిన యుద్ధానంతరం ‘యుయస్‌ ఇండిపెండెన్స్‌ డే’ వేడుకలను ఘనంగా పాటించటం ప్రారంభించారు. 1870 తరువాత స్వాతంత్ర్య దినం రోజున ప్రభుత్వం వేతనంతో…

Read More “అమెరికా సంయుక్త రాష్ట్రాల 245వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు” »

అంతర్జాతీయ వార్తలు

ఆకాశపు అంచులు దాటనున్న మన బండ్ల శిరీష

Posted on July 17, 2021 By matalabu No Comments on ఆకాశపు అంచులు దాటనున్న మన బండ్ల శిరీష

ఆకాశపు అంచులు దాటనున్న మన బండ్ల శిరీష శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్ ‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామంలో 1987లో డా: మురళీధర్‌ అనురాధ బండ్ల తల్లితండ్రులకు జన్మించారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా‌ తరువాత భారత్‌లో పుట్టిన‌ 34-ఏండ్ల మహిళ శిరీష బండ్ల అమెరికన్ 2వ మహిళగా రోదసియానం చేసే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. ప్రముఖ ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ జూలై 11న చేపట్టనున్న ప్రైవేట్‌ యాజమాన్య మానవసహిత వ్యోమనౌక ‘వియస్‌యస్‌…

Read More “ఆకాశపు అంచులు దాటనున్న మన బండ్ల శిరీష” »

అంతర్జాతీయ వార్తలు

Recent Posts

  • తాలిబన్ల దురాక్రమణలో అఫ్ఘానిస్థాన్‌
  • తెలంగాణ విమోచన దినం జరుపుకునే అర్హత మనకు ఉన్నదా?
  • తాలిబన్లు ఎవరు? ఎందుకు అఫ్గానిస్తాన్‌ ని ఆక్రమించుకున్నారు
  • అంతర్ రాష్ట్ర వివాదాలు – జాతీయ సమైక్యతకే విఘాతాలు
  • భారతీయత, దేశభక్తిలతో భరతమాతను పూజిద్దాం

Recent Comments

  1. Parbriz Land Rover Range Rover III 2009 on ఇంకా కోవిడ్-19 వాక్సిన్ వేయించుకోనివారు తప్పనిసరిగా ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు

Archives

  • August 2021
  • July 2021

Categories

  • అంతర్జాతీయ వార్తలు
  • ఆరోగ్యం
  • ఆరోగ్య సలహాలు
  • కథలు
  • కరోన
  • కవితలు
  • జాతీయ వార్తలు
  • ప్రముఖులు
  • ప్రాంతీయ వార్తలు
  • బిజినెస్
  • భక్తి
  • మతలబు
  • యోగ
  • రాజకీయాలు
  • వ్యాసాలు
  • సాధారణ వైద్య సమస్యలు
  • సాహిత్యం
  • స్నేహమేగా జీవితం – స్నేహమేగా శ్వాశ్వతం వ్యాసాలు
  • ఆఫ్ఘానిస్థాన్‌ బ్యాలెట్‌కు గురిపెట్టిన తాలిబాన్‌ బులెట్లు అంతర్జాతీయ వార్తలు
  • అంతర్ రాష్ట్ర వివాదాలు – జాతీయ సమైక్యతకే విఘాతాలు జాతీయ వార్తలు
  • నలబై వసంతాల‌ ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ బిజినెస్
  • కనుమరుగవుతున్న పుస్తకానికి ఆక్సిజన్ సిలిండర్ లాంటిది గ్రంథాలయ చట్టం వ్యాసాలు
  • ఇంకా కోవిడ్-19 వాక్సిన్ వేయించుకోనివారు తప్పనిసరిగా ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యం
  • పోస్ట్‌-కోవిడ్‌ ఆరోగ్య సమస్యలతో ప్రజల అవస్థలు ఆరోగ్యం
  • వ్యోమగాములకే ఆదర్శం నీల్‌ ఆర్మస్ట్రాంగ్‌ అంతర్జాతీయ వార్తలు

Copyright © 2023 మతలబు.

Powered by PressBook News Dark theme