విరోచనాలు, వాంతులకు అమృత ఔషధం ‘ఓఆర్‌యస్’
విరోచనాలు, వాంతులకు అమృత ఔషధం ‘ఓఆర్‌యస్’ ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఐదేండ్ల లోపు వయసున్న పిల్లల మరణాలకు కారణమైన రెండవ అతి పెద్ద వ్యాధిగా ‘అతిసారం లేదా నీళ్ల విరోచనాలు లేదా డయేరియా’ను గుర్తించారని తెలుస్తున్నది. పరిసరాల మరియు వ్యక్తిగత అపరిశుభ్రతల వల్ల ప్రమాదకర అతిసార వ్యాధి సోకుతుంది. డయేరియాతో శరీర ద్రవాలు, లవణాలతో పాటు నీటి శాతం తగ్గుతూ, డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) కలుగుతుంది. ఇలాంటి డీహైడ్రేషన్‌ను అశ్రద్ధ చేసినపుడు పిల్లల్లో ప్రాణాంతకంగా మారుతుంది….