తాలిబన్ల దురాక్రమణలో అఫ్ఘానిస్థాన్
తాలిబన్ల దురాక్రమణలో అఫ్ఘానిస్థాన్ సరిహద్దు గాంధీ, అహింసామూర్తి, మానవత్వానికే ప్రతీక అయిన ‘ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‘ కదలాడిన అఫ్ఘానిస్థాన్‌లో నేడు అరాచక, అమానవీయ, అనాగరిక, హింసాత్మక, కృూర మృగాళ్ల సాయుధ కవాతులు జరుగుతున్నాయి. తాలిబన్ల పేరుతో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తరిమేసి, దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని దేశం వదలి పారిపోయేలా చేసిన, మూర్ఖ ఛాందస ముష్కరుల సాయుధ పాలనకు తెర లేచిన ఘోరమైన తాలిబన్ దురాక్రమణను చూసిన ప్రతి ప్రపంచ పౌరుడి హృదయం ద్రవిస్తోంది. అమెరికా…