Thu. May 6th, 2021

దేశంలో లాక్డౌన్ పెట్టాల్సిందేనన్న సుప్రీం కోర్టు

1 min read
దేశంలో లాక్డౌన్ పెట్టాల్సిందేనన్న సుప్రీం కోర్టు

దేశంలో లాక్డౌన్ పెట్టాల్సిందేనన్న సుప్రీం కోర్టు

దేశంలో లాక్డౌన్ పెట్టాల్సిందేనన్న సుప్రీం కోర్టు

పెరుగుతున్న కరోనా కేసులు మరణాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒక సూచన చేసింది.

ప్రజా సంక్షేమం కోసం మరో సారి కరోనా వైరస్ను అరికట్టడానికి లాక్డౌన్ విధించే దిశగా కేంద్రం మరియు రాష్ట్రాలు ఆలోచించుకోవాలనీ సుప్రీంకోర్టు చెప్పింది.

సెకండ్ వేవ్ లో అంటువ్యాధులు కొనసాగుతున్నాయని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ డి.వై.చంద్రచూడ్, ఎల్. నాగేశ్వర రావు మరియు ఎస్. రవీంద్ర భట్ ఈ మేరకు ఏప్రిల్ 30 న రిజర్వు చేయబడిన ఉత్తర్వు “సామూహిక సమావేశాలు మరియు సూపర్‌స్ప్రెడర్ సంఘటనలపై నిషేధం విధించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా కోరుతున్నామని” కోర్టు పేర్కొంది.

ప్రజా సంక్షేమం కోసం సెకండ్ వేవ్ లో వైరస్ను అరికట్టడానికి లాక్డౌన్ విధించడాన్ని పరిశీలించాలని వారు కేంద్రానికి మరియు రాష్ట్రాలకు సూచించారు.

ఒకవేళ లాక్డౌన్ విస్తే ముందుగానే ప్రజల అవసరాలు అర్థం చేసుకుని వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించింది.

అయితే లాక్డౌన్ అనేది సుప్రీం కోర్టు సూచించినా కూడా అది పూర్తి ప్రభుత్వ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts