Thu. May 6th, 2021

అభిమానులకి షాక్ ఇచ్చిన మమత బెనర్జీ

1 min read
అభిమానులకి షాక్ ఇచ్చిన మమత బెనర్జీ

అభిమానులకి షాక్ ఇచ్చిన మమత బెనర్జీ

అభిమానులకి షాక్ ఇచ్చిన మమత బెనర్జీ

హోరాహోరీ పోటి తర్వాత చివరికి నందిగ్రాంలో 1200 ఓట్ల ఆధిక్యంతో సువేందు అధికారిపై గెలుపొందారు.

బెంగాల్ ప్రజలు మళ్ళీ దీదీ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇప్పటికే 215+ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

BJP 75+ స్థానాలకే పరిమితమయ్యింది.

అయితే నందిగ్రాములో గెలవగానే దీదీ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు. మా మీద నమ్మకం ఉంచి గెలిపించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం కరోనా పై గెలవాల్సిన అవసరం ఉంది.

మరియు కరోనా దృష్ట్యా ప్రజలు, కార్యకర్తలు పటాసులు పేల్చి ర్యాలీలు తీయకుండా అందరూ ఇంట్లోనే ఉండి సంబరాలు జరుపుకోవాలని ఆమె చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో ఆమె కాలుకి గాయం కావడం వల్ల ప్రచారం మొత్తం వీల్ చెయిర్ లో ఉండే చేసారు.

అయితే ఆమె గెలిచాక ప్రజల ముందుకి తొలిసారి నడిచి రావటంతో ఆమే అభిమానులు సంతోషించారు.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts