Thu. May 6th, 2021

కోవిడ్ పేషెంట్లు భయపడితే జరిగే ప్రమాదం గురించి వివరించిన డా. నవీన్ రెడ్డి నిమ్మల

1 min read

కరోనా పాజిటివ్ అని తేలగానే చాలా మంది ఒత్తిడికి, భాయానికి గురవుతున్నారు. ఆ ఒత్తిడి వల్ల ఆరోగ్యం ఇంకా దెబ్బతినే అవకాశం ఉంది.

ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన గుండె కొట్టుకునే వేగం కన్నా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అలాంటి సమయంలో గుండెలోని సెన్సిటివ్ నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

కోవిడ్ పేషెంట్లు భయపడితే జరిగే ప్రమాదం గురించి వివరించిన డా. నవీన్ రెడ్డి నిమ్మల

ఊపిరి తీసుకున్న ప్రతిసారి 500మి.లీ గాలి లోపలికి పీలుస్తాం. మొదటి 50మి.లీ పెద్దగా ఉపయోగపడవు. తర్వాతి 350మి.లీ మాత్రం ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఆక్సిజన్ ని అందిస్తాయి.

మీరు ఒత్తిడివళ్ళ ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటారు కానీ ప్రతీసారి తక్కువ గాలి పీలుస్తారు. అసలే కరోనా వళ్ళ దెబ్బతిని ఉన్న ఊపిరితిత్తులకి మీ ఒత్తిడి వల్ల సరైన గాలి కూడ అందకుండ ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts