Thu. May 6th, 2021

అలర్ట్: కరోన గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారా?

1 min read
అలర్ట్: కరోన గురిచి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారా?

అలర్ట్: కరోన గురిచి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారా?

అలర్ట్: కరోన గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారా?

ఆన్లైన్ కాలంలో ఏదైన సమాచారం కావాలంటే ముందు మనకు గుర్తొచ్చేది గూగుల్. అక్కడికి వెళ్ళి కావలసిన సమచారం గురిచి టైప్ చేస్తే చాలు వాటికి సంబధించిన చాలా అంశాలు అక్కడ కనిపిస్తుంటాయి.

అలాగే చాలామంది కరోనా లక్షణాల గురించి, ట్రీట్మెంట్ గురించి కూడా గూగుల్ కి వెళ్ళి సెర్చ్ చేసి తెలుసుంటున్నారు. అక్కడ కనిపించే ఫోను నంబర్లకి ఫోను చేసి కనుక్కుంటున్నారు. దాన్ని గ్రహించిన కొంతమంది కేటుగాల్లు ఫేక్ నంబర్లను పెట్టి, వాటికి ఫోను చేసిన వారి నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇది తెలియని చాలమంది వారి చేతుల్లో మోసపోతున్నారు.

వారినుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి.

ఎవరైన డబ్బులు అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విఙ్ఞప్తి చేస్తున్నారు.

కరోనా గురించి ఏ సమాచారం కావాలన్న లేద ట్రీట్మెంట్ గురిచి తెలుసుకోవాలన్న రాష్ట, కేంద్ర ప్రభుత్వాలు టోల్ ఫ్రీ నంబర్స్ ని ఆయా అఫీషియల్ సైట్స్ లో పెట్టారు. వాటికి మాత్రమే కాల్ చేసి సమాచారం తెలుసుకోవాలని కోరారు.

ఎప్పుడైన సెర్చ్ చేసాక అది అఫీషియల్ సైట్ అవునో కాదో నిర్ధారించుకున్నాకే ఆ సైట్ లో ఉన్న కాంటాక్ట్స్ ని సంప్రదించాలి.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts