Thu. May 6th, 2021

మల్టీమీటర్ గురించీ మీకు తెలుసా?

1 min read
మల్టీమీటర్ గురించీ మీకు తెలుసా?

మల్టీమీటర్ గురించీ మీకు తెలుసా?

మల్టీమీటర్ గురించీ మీకు తెలుసా?

మల్టీమీటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికం. ఇది నిరోధం, ఓల్ట్జ్, కరెంట్ వంటి వివిధ విలువలను కొలవగలుగుతుంది. దీనితో కొలిచిన విలువలను ఇది సంఖ్యాత్మకంగా చూపెడుతుంది.

మల్టీమీటర్ లో ప్రధానంగా 3 విభాగాలుంటాయి.

డిస్ప్లే (Display) : మల్టీమీటరు 4 ‘డిజిట్స్ (Degits) చూపగలిగే డిస్ప్లే ఉంటుంది. ఇది ఋణగుర్తు (negative simbol) ను కూడా చూపగలుగుతుంది. సెలక్షన్ నాబ్ (Selection knob) : ఓల్టేజ్ (V), నిరోధం (R) మొదలగు అంశాలలో దేనిని కొలవాలో, దానికి అనుగుణంగా మల్టీమీటరును అమర్చుకోడానికి సెలక్షన్నబ్ ఉపయోగపడుతుంది.

పోర్ట్ (Ports) : మల్టీమీటరుకు సాధారణంగా రెండు పోర్టులుంటాయి. ఒకదానివద్ద ఛోం ((common or ground port)) అని రాసి ఉంటుంది. దీనిలో నలుపురంగు తీగను (test lead)ను అమర్చాలి. రెండవ దానివద్ద మావ్ 2 అని రాసి ఉంటుంది. ఇందులో ఎరుపు తీగను అమర్చాలి.

హెచ్చరిక : సాధారణంగా మల్టీమీటర్లు (AC) వ్యవస్థల విలువలను కూడా కొలవగలవు. కానీ AC వలయాలు ప్రయాదకరమైనవి. కావున మల్టీమీటరును DC విలువలను కొలవడానికి మాత్రమే వినియోగించాలి.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts