Thu. May 6th, 2021

ప్రధాన మంత్రికి రూ.14 వేల ఫైన్ వేసిన అధికారులు

1 min read
ప్రధాన మంత్రికి రూ.14 వేల ఫైన్ వేసిన అధికారులు

ప్రధాన మంత్రికి రూ.14 వేల ఫైన్ వేసిన అధికారులు

ప్రధాన మంత్రికి రూ.14 వేల ఫైన్ వేసిన అధికారులు

ప్రస్తుత సమయంలో కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్క్ తప్పనిసరి అయింది. చాలా చోట్ల మాస్క్ లేకుండ బయటకి రాకూడదు అనే నిబంధనలు అమలులో ఉన్నాయి.

కొన్ని ప్రాంతాలలో అయితే మాస్క్ లేకుండా బయటకొచ్చినవారికి భారిగా జరిమానా కూడా విధిస్తున్నారు.

తాజాగా థాయ్ ప్రధాని ఛాన్ మాస్క్ లేకుండ ఓ కార్యక్రమానికి హాజరయ్యారనీ, దానికి సంబంధించిన ఫోటో ఫేసుబుక్ లో ఉందని పేర్కొంటూ ఆయనకు సోమవారం 14 వేల రూపాయల జరిమానా విధించారు అక్కడి అధికారులు.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts