Thu. May 6th, 2021

ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో టీకా వేయించుకోకూడదా?

1 min read
ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో టీకా వేయించుకోకూడదా?

ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో టీకా వేయించుకోకూడదా?

ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో టీకా వేయించుకోకూడదా?

చాలా మంది ఆడవాళ్ళలో ఒక అనుమానం ఉంది. నెలసరి సమయంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదమా అనీ,

దీనిపై అంతర్జాల మాద్యమాలలో పలు రకాల వదంతులు ప్రచారంలో ఉన్నాయి. నెలసరికి 5 రోజుల ముందు నుంచి మరియు 5 రోజుల తర్వాత వరకు టీకా వేయించుకోకూడదు ఆ సమయం లో వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులు ఎవ్వరూ నమ్మవద్దు అనీ PIB Fact Check విఙ్ఞప్తి చేసింది.

18 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరు మే 1 తరువాత వ్యాక్సిన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపించి.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts