Thu. May 6th, 2021

ఈ నెల 27 నుంచి సంపూర్ణ లాక్డౌన్

1 min read
ఈ నెల 27 నుంచి సంపూర్ణ లాక్డౌన్

ఈ నెల 27 నుంచి సంపూర్ణ లాక్డౌన్

ఈ నెల 27 నుంచి సంపూర్ణ లాక్డౌన్

విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా ఈ నెల 27 నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతివ్వనున్నారు.

ఇప్పటికే కొన్ని రష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించాయి. అయినా కూడా ఏ మార్పు లేదు దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts