Thu. May 6th, 2021

జనతా గారేజ్2 తో అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన NTR

1 min read
జనతా గారేజ్2 తో అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన NTR

జనతా గారేజ్2 తో అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన NTR

జనతా గారేజ్2 తో అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన NTR

NTR అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు చెప్తూ తన 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతుంది అనీ ఒక చిత్రాన్ని విడుదల చేసారు.

ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రాం సమర్పిస్తున్నారు.

ప్రస్తుతం NTR RRR షూటింగులో, కొరటాల శివ ఆచార్య సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

జనతా గారేజ్2 తో అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన NTR

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts