Thu. May 6th, 2021

కరోన సమయంలో డాక్టర్ గా మారిన మోహన్ బాబు

1 min read

కరోన సమయంలో డాక్టర్ గా మారిన మోహన్ బాబు:

డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు ఏం మాట్లాడిన ఏం చేసిన కొత్తగా ఉంటుంది. అప్పుడప్పుడు అవే కాంట్రవర్సీలై ఇబ్బందిపెడుతుంటాయి. కానీ అవేం పట్టకుండ మోహన్ బాబు గారు మాత్రం తనదైన శైలిలో ముందుకెళ్తుంటారు.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోహన్ బాబు గారు పిపిఇ కిట్, గ్లౌజులు మరియు ఫేస్ మాస్క్ ధరించి కనిపించారు. చూడగానే ఒక డాక్టర్ లాగ అనిపించారు అక్కడున్నవారికి.

అందరూ ఆయనలాగ జాగ్రత్తలు తీసుకుని కరోనా నుండి దూరంగ ఉండమనే ఒక సందేశం కూడ చెప్పకనే చెప్పారు. ఎంతైన కలెక్షన్ కింగ్ రూటే సెపరేటు కదా.

Comment

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts