Thu. May 6th, 2021

బ్రతుకులన్ని మాయ – వేమన

1 min read

బ్రతుకులన్ని మాయ – వేమన

పద్యం:

బ్రతుకులన్ని మాయ భవబంధములు మాయ
తెలివి మాయ తన్ను తెలియ మాయ
మాయ దెలియు వాడె మర్మఙ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినుర వేమ!!

భావము:

బ్రతుకు మాయ. చావు పుట్టుకలు మాయ. తెలివి మాయ. తనను తాను తెలుసుకున్నవాడు మాయ యేమిటో విశదమవుతుంది. మాయను తెలుసుకొన్నవాడె మర్మం తెలిసిన యోగి.

వేమన – శతకం

Comment

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts