తల్లి రొమ్ము పాలతోనే రేపటి ఆరోగ్యతర నిర్మాణం
తల్లి రొమ్ము పాలతోనే రేపటి ఆరోగ్యతర నిర్మాణం(01-07 ఆగష్టు ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు’ సందర్భంగా) అమృతతుల్యమైన అమ్మపాలలో శిశు సమగ్రాభివృద్ధికి దోహదపడే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, ఐరన్, కాల్షియం, ఖనిజాలు, యాంటీబాడీలు, విటమిన్లు, కొవ్వులతో పాటు అనేక ఇతర పోషకాలు సమపాళ్ళలో ఉంటాయి. న్యుమోనియా, కలరా, కామెర్లు లాంటి పలు వ్యాధుల నుంచి శిశువును రక్షించగలిగే అమ్మ రొమ్ము పాలు జీవితాంతం వ్యాధినిరోధకశక్తిని అందించే అత్యుత్తమ టీకా ఔషధంగా పని చేస్తుంది. తల్లిపాలు అందించడంతో శిశువు ఎదుగుదలే…